కారులో బోల్డ్ లుక్ లో నిహారిక..

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కారులో బోల్డ్ లుక్ లో కాకరేపుతుంది. డాన్స్ రియాలిటీ షోతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తరువాత నాన్నకూచి అనే వెబ్ సిరీస్ చేసింది. తర్వాత ఒక మనసు , నెక్స్ట్ హ్యాపీ వెడ్డింగ్ , సూర్యకాంతం అనే సినిమాలు చేసినప్పటికీ ఏవేవి కూడా విజయం సాధించలేకపోయాయి. దీంతో బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ పాత్రలకి విరామం ఇచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేసింది. డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఇక నిహారిక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. కారులో క్లీవేజ్ షో చేసేలా ఫోటోలు దిగడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా నిహారిక బాగా మారిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె చాలా బోల్డ్ గా కనపడుతోంది. ఈ మధ్య నిహారిక తనను తాను బోల్డ్ గా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా బికినీ క్లీవేజ్ ఫోటోల ను కూడా షేర్ చేస్తోంది.