ఢిల్లీ సైకిల్‌వాక్‌కు శంకుస్థాపన చేసిన అమిత్‌షా


 Amit Shah lays the foundation stone of ‘The Delhi CycleWalk’ in New Delhi


న్యూఢిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఢిల్లీలో సైకిల్‌వాక్‌కు పునాదిరాయి వేశారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ప్రసంగించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేమయండి:https://www.vaartha.com/news/business/