కరోనాను జయించిన ఎమ్మెల్యే శ్రీదేవి
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Amaravati: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ తాను కోలుకోవాలని పూజలు చేసిన కార్యకర్తల కు కృతజ్ఞతలు అని తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/