సీతా నిలయం అతిథి గృహన్ని ప్రారంభించిన మంత్రి

minister who started Sita Nilayam guest house

హైదరాబాద్‌: భద్రాద్రి రామయ్య క్షేత్రం లో నిర్మించిన సీతా నిలయం అతిథి గృహాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన దాత పి ఎల్ రాజు ఈ అతిథి గృహాన్ని 2కోట్ల వ్యయం తో ఆధునిక వసతులతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

minister who started Seetha Nilayam guest house