పవన్ హీరోయిన్ గ్లామర్ ఎటాక్

పవన్ కళ్యాణ్ హీరోయిన్ గ్లామర్ ఎటాక్ తో యూత్ కు పిచ్చెక్కిస్తోంది. గుడుంబా శంకర్ , భద్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మీరా జాస్మిన్..తాజాగా షోతో రచ్చ చేసింది. ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో ప్రేక్షకుల చేత ఈలలు వేయించి గోల పెట్టించిన ఈ భామ.. సడెన్‌గా గేరు మార్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్.. తిరిగి రీ- ఎంట్రీకి సిద్దమైనట్లు ఆమె ఫోటో షూట్స్ చెపుతున్నాయి.

ఈ సారి హోమ్లీ అనే పదానికి దూరం గా ఉంటూ హాట్ డోస్ పెంచి కెమెరా ముందుకు రావడానికి రెడీ అన్నట్లుగా ఆమె హింట్స్ ఇస్తోంది. ఇటీవలే హాట్ క్లివేజ్ షో తో సోషల్ మీడియా లో రచ్చ చేసిన ఈ అమ్మడు..తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా కనిపించి యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.