మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: నేడు మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రవక్త బోధనలను అనుసరించాలని, ఆయన చూపిన మార్గంలో నడువాలని సూచించారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొిడ్ నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/