మంత్రి పేర్ని నానిపై వ్యక్తి దాడి

పోలీసుల అదుపులో నిందితుడు

Man attacked Minister Nani

Machilipatnam: మంత్రి పేర్ని నానిపై ఆయన నివాసం వద్ద ఒక వ్యక్తి సిమెంట్‌ తాపీతో దాడికి పాల్పడ్డాడు.. అయితే తృటిలో ప్రమాదం తప్పింది..

ఈఘటనలో మంత్రి నాని చొక్కా చిరిగింది.. వెంటనే నిందితుడిని ఆయన అనుచరులు పట్టుకున్నారు.

దాడిచేసిన వ్యక్తి తాపీమేస్త్రీ బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు.. మద్యం మత్తులో ఈ దాడికి దిగాడని తెలిసింది.. పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/