హనుమ జన్మ సందేశం

ఆధ్యాత్మిక చింతన

Lord Hanuma
Lord Hanuma

త్రిపురాసుర సంహారంలో విష్ణువు సహకారం అందుకున్న పరమశివుడు క్రుజుడై హనుమంతుడిగా అవతరించి, రావణ సంహారంలో విష్ణు అవతారమైన శ్రీరాముడికి సహకరించాడని పరాశర సంహితం చెబుతోంది. ఒకరి నుంచి ఉపకారం పొందిన వారెవరైనా కృతజ్ఞతతో మెలగాలన్నదే హనుమ జన్మలోని రహస్యం. అదే అప్సరస బృహస్పతి శాపం వాళ్ళ భూలోకంలో వానర ప్రభువైన కుంజురినికి అంజనాదేవి పేరుతో కుమార్తెగా జన్మించింది. వానర రాజు కేసరి భార్య అయింది. హనుమంతుని జన్మ రామేశ్వరులకు అనుసంధానించింది,. కనుక రామేశ్వరం వద్ద రామ సేతు నిర్మాణానికి కూడా హేతుమైంది. హనుమ అసలు పేరు సుందరుడు. కనుకే వాల్మీకి సీతాన్వేషణ కాండను సుందర కాండ మనే పేరు పెట్టారు.

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/women/