లాక్ డౌన్.. ప్రచారం నిజం కాదు

ప్రసార భారతి సీఈవో శశిశేఖర్

prasara bharati CEO Shashi Shekhar

New Delhi: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించనున్నారంటూ ప్రచారం వాస్తవ దూరమని ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటిస్తారంటూ మీడియా సంస్థల్లో విస్తృతంగా వస్తున్న ప్రచారంపై శశి శేఖర్ స్పందించారు.

ట్విట్టర్ వేదికగా ఆయన అటువంటిదేమీ లేదని పేర్కొన్నారు. కరొనా వైరస్ కు చెక్ పెట్టేలా ప్రధాని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు

తాజా క్రీడా వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/