బీఎస్పీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల


పార్టీ విజయంపై మాయావతి ధీమా

list of BSP candidates
Mayawati-

Lucknow: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 53 మందితో కూడిన ఈ జాబితాను పార్టీ నేతలు విడుదల చేశారు. 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి మిగిలిన ఐదు సీట్లను ఒకటి, రెండు రోజుల్లో పాటిస్తామని తెలిపారు. మరలా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/