ఉపరాష్ట్రపతి కి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హూందాతనంతో.. సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేండ్లు వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/