ఐసియులో ఎస్పీ బాలు!

కరోనా పాజిటివ్‌తో చెన్నైలో చికిత్స

SP Balasubrahmanyam
SP Balasubrahmanyam

ప్రమఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఆయనకు కరోనా పాజిటివ్‌ రావటంతో ఈనెల 5న చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

అయితే కొద్దిరోజులు బాగానే ఉన్నా, గురువారం అర్ధరాత్రి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించటంతో ఐసియుకు తరలించి తెలిసింది..

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తాజా ‘చెలి®¾ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/