కృతి శెట్టి కూడా చూపించడం మొదలెట్టింది

ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..సైతం గ్లామర్ డోస్ పెంచేస్తుంది. మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత అమ్మడు చేసిన బంగార్రాజు , శ్యామ్ సింఘా రాయ్ రెండు కూడా భారీ విజయాలు సాధించాయి. దీంతో అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. హ్యాట్రిక్ విజయాలను కొట్టిన కృతి..ఆ తర్వాత హ్యాట్రిక్ ప్లాప్స్ చవిచూసింది. ది వారియర్ , మాచెర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లేటెస్ట్ గా కస్టడీ తో మరో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకుండా అయిపోయింది. ఈ క్రమంలో అందాల ఆరబోత ఫై దృష్టి సారించింది.

నిన్న కాక మొన్న వచ్చిన హీరోయిన్లు అందాల ఆరబోత తో ఛాన్సులు కొట్టేస్తుండగా..కృతి మాత్రం మొదటి నుండి గ్లామర్ పరంగా కాస్త కండిషన్లు పెడుతుండడం తో నిర్మాతలు కాస్త దూరం పెడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా గ్లామర్ చూపించకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన అమ్మడు..తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డీప్ నెక్ డ్రెస్లో క్లీవేజ్ షో చేసే ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు ఇందులో ముందుకు వంగి కొన్ని పక్కకు పడుకుని కొన్ని పిక్స్ కు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె లేలేత అందాలు చూపరుల కు ఓ రేంజ్లో కనువిందు చేసేస్తున్నాయి. ఈ పిక్స్ చూసి అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు.