పోలీసుల సేవలు హర్షణీయం

ట్విట్టర్లో కోహ్లీ ప్రశంసలు

Kohli tweets
Kohli tweets

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందు కు పోరాడుతున్న పోలీసులపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

అత్యంత క్లిష్ట సమయంలో అన్నార్తులను ఆదుకుంటున్న వారి సేవలను గుర్తించి ప్రజలు పోలీసులుకు సహకరించాలని కోహ్లీ కోరాడు.

దేశరాజధాని ఢిల్లిలోనే ఎక్కువగా 903కేసులు నమోదయ్యాయి.

కరోనావ్యాప్తి ఉద్ధృతం అవుతుండటంతో ఢిల్లిd ప్రభుత్వం మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనల్ని విధించింది.

అత్యంత విషమ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలు హర్షణీయమని కోహ్లీ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/