నటుడు కత్తి మహేష్ మృతి

చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Katti Mahesh dies
Katti Mahesh-File

Chennai: సినీ నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. నెల్లూరు లో రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చగా…మెరుగైన వైద్యం కోసం చెన్నై కు తరలించారు. చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో కత్తి మహేష్ మృతి చెందారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/