బికినీ లో కేక పుట్టిస్తున్న దిశా పటానీ

మరోసారి బికినీ లో కేక పుట్టిస్తుంది దిశా పటానీ. దిశా పటానీ పరిచయం అవసరం లేని బ్యూటీ. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వీడియోస్ తో యూత్ లో వేడి సెగలు పుట్టించే ఈ భామ..తాజాగా బికినీ దర్శనం ఇచ్చింది. చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దిశా పటానీ. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది.

పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ తెలుగులో అడుగుపెట్టింది. ఈ మూవీ సక్సెస్ కాకపోయేసరికి మరో ఛాన్స్ దక్కలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అమ్మడిని మరింత పాపులర్ చేసాయి. ఓ పక్క సినిమా అవకాశాలతో బిజీ గా ఉంటూనే మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తూ వస్తుంది. తాజాగా బాత్రూమ్ లో అద్దంలో కనిపించేలా ఫొటోలు దిగింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫొటో పోస్ట్ చేయగానే వైరల్ అయ్యింది. గతంలో దిశాపటాని చాలాసార్లు బికినీలో కనిపించింది. అయితే ఆమె ఎన్నిసార్లు బికినీలు ఫోటోలు పోస్ట్ చేసినా కూడా ఆమె ఫాలోవర్స్ ను ఎంతగానో ట్రేడ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇక అందులో ముఖ్యంగా ప్రాజెక్టు కే సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక తమిళంలో ఈ బ్యూటీ ఒక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు టాక్.