కేటిఆర్ సీఎం కావాలని కోరుకుంటూ కార్యకర్తల పూజలు

కరీంనగర్ లో టీఆర్ఎస్ శ్రేణుల మొక్కులు

TRS leaders worship at temple
TRS leaders worship at temple

KarimNagar: తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కరీంనగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

51 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/