మళ్లీ తల్లి కాబోతుంది

ఇన్ స్టాగ్రామ్ లో సైఫ్ అలీ ఖాన్ పోస్ట్

kareena kapoor
kareena kapoor

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ లు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరిద్దరు మూడు సంవత్సరాల క్రితం తైమూర్ కు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.

తాజా గా సైఫ్ అలీ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో తమ ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారు. అభిమానులకు మరియు బంధు మిత్రులకు కృతజ్ఞతలు …అంటూ సైఫ్ పోస్ట్ పెట్టాడు.

సైఫ్ అలీ ఖాన్ పోస్ట్ తో కరీనా కపూర్ రెండవ సారి తల్లి కాబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం ఈమె అమీర్ ఖాన్ తో లాల్ చద్దా చిత్రంలో నటిస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/