అజయ్ భూపతి కి కరోనా పాజిటివ్

స్వయంగా ప్రకటన

Director Ajay Bhupathi
Director Ajay Bhupathi

తాజాగా ఆర్ ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.

త్వరలో దాని నుంచి కోలుకుంటాను అన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఇప్పటికే టాలీవుడ్లో రాజమౌళి ఎస్పీ బాలసుబ్రమణ్యం బండ్ల గణేష్ దర్శకుడు తేజ సింగర్ స్మితలకు సోకింది…

రాజమౌళి సహా దాదాపు అందరూ కోలుకున్నారు. 

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/