4న బెజవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
-మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి

Vijayawada: బెజవాడలో నూతన నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ను సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
వైకాపా ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిక కట్టుబడి ఉందని అన్నారు.

సిఎం జగన్ నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తిచేసిందన్నారు.
కోవిడ్ సమయంలో సైతం సిఎం జగన్ ప్రజల సంక్షేమం కోసం అహర్శిశలు పనిచేస్తున్నారని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/