కాకినాడ బీచ్ రోడ్ లో సముద్రంలోకి దూసుకెళ్లిన కారు

మద్యం మత్తులో యువకులు : తప్పిన ప్రమాదం

Car accident
Car accident

Kakinada: కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ లో సముద్రంలోకి కారు దూసుకెళ్లింది. తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో యువకులు కారులో చక్కర్లు కొట్టారు. అందులో ఉన్న ఆరుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులు, స్థానికులు కష్టపడి ట్రాక్టర్ సహాయంతో కారును బయటకు తీశారు.

క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/