తెలంగాణకు ఇవాళకూడా భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ వెల్లడి

Rain forecast for Telangana even today
Rain forecast for Telangana even today

Hyderabad: తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడింది . కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ , రంగారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి పలుచోట్ల చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి.

సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/