బాల బాబాయ్ జన్మదిన శుభాకాంక్షలు: తారక్
‘బాబాయ్ అబ్బాయ్’ అభిమానులు ఆనందం

Hyderabad: తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ కు ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. తారక్ విషెష్ తెలుపుతూ ”బాల బాబాయ్ జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ”మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని తారక్ తెలిపారు. దీనితో “బాబాయ్ అబ్బాయ్” అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/