ఇడుపులపాయలో జగన్‌ పర్యటన

AP CM YS Jagan
AP CM YS Jagan

కడప: సెప్టెంబర్‌ రెండవ తేదీన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి ఈ సందర్భంగా సిఎం జగన్‌ ఇడుపులపాయలో రేపు, ఎల్లుండు రెండురోజులపాటు పర్యటించనున్నారు. ఇడుపులపాయలో సిఎం జగన్‌ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/