జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాట్ బికినీ పోజ్

జాక్వెలిన్ ఫెర్నాండేజ్..పరిచయం అవసరం లేని పేరు. సినిమాల పరంగా అమ్మడు బిజీ కాలేకపోయినా..సోషల్ మీడియా లో మాత్రం అమ్మడు చాల ఫెమస్. నిత్యం హాట్ హాట్ ఫోజులతో , వీడియోస్ తో నెటిజన్ల ను అలరిస్తుంటుంది. తాజాగా హాట్ బికినీ పోజ్ లో దర్శనం ఇచ్చి వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటె ఈ భామ రీసెంట్ గా కొత్త చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్‌కు నోటీసులు పంపారు ఈడీ అధికారులు. పలు మార్లు విచారణకు హాజరు కావాలని సూచించినప్పటికీ ఈ భామ దాన్ని లైట్ తీసుకుంది. నాల్గు సార్లు లైట్ తీసుకోవడం తో అధికారులు సీరియస్ కావడం తో ఐదో సారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యింది.