పరిసరాలకు శోభనిచ్చే ఇండోర్ ప్లాంట్స్

జీవన వైవిధ్యం

పని ఒత్తిడికి నుంచి దూరం కావటానికి చుట్టూ ఆహ్లాదకమైన వాతావరణం ఉంటే బాగుంటుంది.. ప్రస్తుతం ఏ ఆఫీస్ డెస్క్ చూసినా మొక్కలతో అందంగా అలంకరిస్తున్నారు.. ఈ క్రమంలో తక్కువ నీటిని పీల్చుకుంటూ, సూర్య రశ్మి అవసరం లేని ఇండోర్ మొక్కలకు ఉన్న ప్రాధాన్యత పెరిగింది..

మరింత సొబగులు అద్దుతూ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కుండీలను తయారీ దారులు తీసుకొస్తున్నారు.. చూడముచ్చటగా ఉన్నాయి కదూ .. ఆఫీసు డెస్క్ లకు తగ్గట్టుగా వస్తున్నా ఈ మినియేచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి కదా..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/category/andhra-pradesh/