ప్రపంచ బాక్సింగ్​లో భారత్ కు స్వర్ణం

వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ

India wins gold in world boxing
India wins gold in world boxing

ప్రపంచ బాక్సింగ్​ చాంపియన్​షిప్​ తుది పోరులో భారత్ స్వర్ణం సాధించింది. 52 కిలోల విభాగంలో భారత్ కు చెందిన నిఖ‌త్ ప్రత్యర్థిపై పంజా పంచ్ విసిరింది. అంతేకాదు , బాక్సింగ్ బరిలో చెలరేగిన తెలంగాణ బిడ్డ‌గా రికార్డుల్లోకి ఎక్కింది. . ఫైన‌ల్‌లో థాయ్​ బాక్సర్​ జిట్‌పాంగ్‌పై నెగ్గి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. తెలంగాణ క్రీడాకారిణి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా నిలిచింది.

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) : https://www.vaartha.com/specials/women/