ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదలీ

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

IAS's Transfers in AP
IAS’s Transfers in AP

Amaravati: ఏపీ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి.  జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో బదలీలు జరిగాయి.

జిల్లాల్లో  ముగ్గురు జాయింట్ కలెక్టర్లలో ఇద్దరు ఐ ఏ ఎస్ అధికారులు ఉండగా,  ఒకరు రాష్ట్ర సర్వీసులకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పై ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. 

ముగ్గురు జాయింట్ కలెక్టర్ల కు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ గతంలో నే  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.\

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం :https://www.vaartha.com/specials/kids/