డ్రగ్స్ కేసులో రేణుకా చౌదరి అల్లుడు

మరో ఇరువురి కోసం పోలీసుల గాలింపు

drugs case
hyderabad drugs case

Hyderabad: డ్రగ్స్‌ కేసు లో తాజాగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు కిరణ్‌ రాజ్‌ను పబ్‌ కేసులో నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో A1గా అనిల్, A2గా అభిషేక్, A3గా అర్జున్, A4గా కిరణ్ రాజ్‌ని చేర్చారు. ప్రస్తుతానికి అనిల్, అభిషేక్.. చంచల్ గూడ జైలులో ఉన్నారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/