కర్ణాటక క్వారీలో భారీ పేలుడు

8 మంది మృతి

Huge blast in Karnataka
Huge blast in Karnataka

Bangalore: కర్ణాటకలోని  శివమొగ పట్టణంలో  నిన్న రాత్రి  సంభవించిన భారీ పేలుడు లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఈ  పేలుడులో మరణించిన వారంతా బీహార్ కు చెందిన వలస కూలీలని చెబుతున్నారు.   పేలుడు ధాటికి వారి శరీర భాగాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఎగిరి పడ్డాయి. 

 పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఈ  పేలుడు శివమొగ లోని ఓ  క్వారీలో సంభవించించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/