బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడులు: 32 మంది మృతి

100 మందికి గాయాలు

Suicide bombings in Baghdad:
Suicide bombings in Baghdad-32 killed

Baghdad: బాగ్దాద్ పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 32 మంది మరణించారు.

వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.  బాగ్దాద్ లోని బాబ్అ ల్కా ప్రాంతంలో జనసమ్మర్థం అధికంగా  ఉన్న సమయంలో  ఇద్దరు ముష్కరులు ఆత్మాహుతి దాడి జరిగింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/