“హానర్ గాటిస్” ను ఆవిష్కరించిన ‘హానర్ హెూమ్స్”

హైదరాబాద్ నగరం మధ్యలో అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్- ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హె -ప్రతిష్ఠాత్మకంగా తమ నాలుగు ప్రీమియం.

“Honor Humes” who invented “Honor Gatiss”

హైదరాబాద్: దాదాపు 12 లక్షల చదరపు అడుగులు పూర్తి చేయగా ప్రస్తుతం మధ్యలో seid 20 odsto 0 to 20 good 1104 అడుగులు కలిగిన అల్లా లక్షలా మారాల నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మిగిలిన 275 ఎకరాల విస్తీరంలో 15 లక్షల చదరపు అడుగులు నూతన ప్రాజెక్ట్స్ 19వ తేదీన కూకట్ పల్లి హైటెక్ సిటీ సమీపంలో బడిపల్ నందు గల తమ ప్రాజెక్స్ రైట్ ఆఫీస్ వద్ద మరి నక్షంలో అధిహాసంగా టాండ్ చేయబోతున్నట్లు సంస్థ 122040 8 P అధికారులు మరియు పాల్గొన్నారు. 27.5 ఎకరాల అతి పెద్ద విస్తీర్ణం గల పోస్టర్ సెటిస్ మొత్తం

18లెల్ మరియు 62కటి పోనులతో నిర్మాణం

జరుగుతున్నది. ఇందులో 1605 నుండి 2100 అడుగుల పోట్లు 2005 మరియు

17 ఫుడ్ రూమ్ కలిగిన అపారమెంట్ల తో పాటు ప్రత్యేకంగా బాబీ మరియు మెయిల్

అడుగులతో ఒక స్టోర్ కు నాలుగు మాత్రమే కలిగి అన్నీ కార్నర్

అయినటువంటి నాలుగు ఎక్కుసేవవర్స్ నిర్మిస్తున్నాము ప్రాజెక్ట

అపారమెంట్లతో నిర్మాణం జరుగుతున్నది. హైదరాబాద్ నగరం మధ్యలో ఇదే అత్యంత పెద్ద

ప్రాజెక్ట్ కావడం విశేషం అని వెంకట్వే తెలివాడు.

సిలో మొత్తం1లక్షల అడుగులు పైగా ఉన్న రెండు కనుల నిర్మాణం జరుగుతున్న ఒక క్లబ్ హౌస్ మొత్తం క్రీడలు మరియు ఫిట్ నెస్ ప్రాధాన్యంగా చేయబడింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ స్పోట్లో పురుషులు మరియు విరివిరిగా మొత్తం నగరంలోనే ఎక్కడా లేని విధంగా 20000 7 కలిగిన రెండు అతి పెద్ద జిమ్ కట్స్ లో అధునిక జీవన శైలికి కావాల్సిన విధంగా మరియు ఇతర దైనందన జీవనానికి అవసరమైన ఫంక్షన్ హాల్స్ లాక్టర్లతో కూడిన మార్కెట్ మరియు ఇతర అన్ని సౌకర్యాలు లభ్యం కానున్నాయి. 5 ఎకరాల సెంట్రల్ ఓపెన్ పార్క్ ఏరియా ఇంకా వెహికల్ ఫ్రీ పొడియం ఏరియా ఈ ప్రాజెక్క 275 ఎకరాలు.

3266 అపార్టుమెంట్లు • 2 క్లబ్ హౌసులు

  • 1695 నుండి 3815 st
  • 38155/t ఫ్లాట్లతో 4 ప్రత్యేక టవర్లు: • 2 స్విమ్మింగ్ పూల్స్

20000 అతి పెద్ద జిమ్ 5 ఎకరాల సెంట్రల్ పార్క్ • వెహికల్ ఫ్రీ పోడియం లెవెల్

  • EV ఛార్జింగ్ స్టేషన్స్

ఈ సందర్భంగా శ్రీ స్వప్నకుమార్ మాట్లాడుతూ, “ఇన్ని విశేషాలు విశిష్టతలు కలిగినటువంటి మా ఈ ప్రాజెక్ట్ లాంచ్ సందర్భంగా ఆకర్షణీయమైన ధరలో ఫ్లాట్లు ఆఫర్ చేస్తున్నాము. సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకునే వారందరు మా ప్రాజెక్ట్ సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు” అని అన్నారు.

అలాగే శ్రీ బాలు చౌదరి మాట్లాడుతూ, “హానర్ సంస్థ ఆనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పలు సంచలనాలు సృష్టించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడంలో మాయొక్క కస్టమర్ల పాత్ర మరియు వారి నమ్మకమే పెద్ద పునాది. మా యొక్క ప్రాజెక్టులన్నీ అత్యున్నత ప్రమాణాలతో నిర్మించామని ఇకపై కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తరువాత, 10 మిలియన్ SFT ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నది అని తెలిపారు.

చివరగా శ్రీ రాజమౌళి మాట్లాడుతూ, పాతిక సంవత్సరాలకు పైగా కలిగిన మా యొక్క ఉమ్మడి వ్యాపార అనుభవం మరియు ప్రయాణంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు జర్నలిస్ట్ మిత్రుల పాత్ర, సహకారం మరియు ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఈ సందర్భంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, యజమానులు, జర్నలిస్ట్ మిత్రులు, టీవీ, రేడియో, వెబ్సైటు, బ్లాగు తదితర అన్ని మీడియా సంస్థలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలియజేసుకుంటున్నాము” అని తెలిపారు.