సరికొత్త హోండా బీఎస్‌-6 డియో

honda bs6 dio
honda bs6 dio

హైదరాబాద్‌: హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ).. మార్కెట్లోకి సరికొత్త బీఎస్‌6 డియోను తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌ ధర రూ.64,139 (హైదరాబాద్‌ ఎక్స్‌షోరూమ్‌). హోండా టూ వీలర్స్‌కు దక్షిణాది మార్కెట్‌ అత్యంత కీలకంగా ఉందని హెచ్‌ఎంఎ్‌సఐ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా అన్నారు. దక్షిణాదిలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో డియో రెండో స్థానంలో ఉందని తెలిపారు. బీఎస్‌6 డియో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/