34వ స్టేట్హుడ్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
HM Shri Amit Shah addresses 34th Statehood Day Function of Arunachal Pradesh
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో జరిగే 34వ స్టేట్హుడ్ వేడుకులకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అమిత్ షా హాజరు కానున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2020 కింద రోడ్లు వేసేందుకు గాను అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/