సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదు

హైకోర్టు వెల్లడి

High court of AP -Sangam Dairy was not allowed to take over
High court of AP -Sangam Dairy was not allowed to take over

Amaravati: గుంటూరు జిల్లా లోని సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్‌లో సైతం ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/