భీష్మ హే చూసా ఫుల్‌ వీడియో సాంగ్‌

YouTube video

Hey Choosa Full Video Song | Bheeshma Movie | Nithiin, Rashmika| Venky Kudumula | Mahati Swara Sagar

లేటుగా వచ్చినా లేటెస్టుగా హిట్టు కొట్టిన భీష్మ సినిమా నుంచి హే చూసా పూర్తి వీడియో సాంగ్‌ విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్‌కు జంటగా రష్మిక మందన నటించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/