రాములో రాములా ఫుల్‌ వీడియో సాంగ్‌ ఔట్‌

AlaVaikunthapurramuloo – Ramuloo Ramulaa Full Video Song || Allu Arjun || Trivikram | Thaman S

సంక్రాంతి బరిలో దిగి విజేతగా నిలిచిన అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో మూవీ నుంచి మరో ఫుల్‌ వీడియా సాంగ్‌ వచ్చేసింది. అందరినీ ఎంతగానో అలరించిన రాములో రాములా పాట పూర్తి వీడియో సాంగ్‌ను ఈ రోజు విడుదల చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/