‘మా’ ఫలితాల ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ

'మా' ఫలితాల ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ

‘మా’ ఫలితాల ఫై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయవాడ దుర్గమ్మ ను దర్శించుకున్న నటి హేమ… అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని… దసరా లో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించు కుంటానని తెలిపింది. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని.. మా ఎలక్షన్స్ లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము..ఏం జరిగిందో ఆ అమ్మ వారికే తెలియాలంటూ నటి హేమ మా ఫలితాల ఫై స్పందించింది.

మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు రీసెంట్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ సభ్యులు విజయం సాధించారు. అయితే ఫలితాల ప్రకటన సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఈసీ సభ్యులు విజయం లో ఉన్నారనే వార్తలు బయటకొచ్చాయి. ఆ తర్వాత తెల్లారి ఆ సభ్యులు ఎవరు విజయం సాధించలేదు. దీంతో మా ఫలితాల ఫై ప్రకాష్ రాజ్ ప్యానల్ అసంతృప్తి వ్యక్తం చేసి..గెలిచినా సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అయితే..ఇది ఇలా ఉండగా..