దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Heavy rains in southern Tamil Nadu
Heavy rain in southern Tamil Nadu

Chennai: దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎంఫాన్ తూఫాన్ ప్రభావం తో ఈరోడ్ ,సేలం ,ధర్మపురి ,కోయంబత్తూర్ ,క్రిష్ణగిరి జిల్లాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఈదురు గాలుల వేగానికి అక్కడక్కడ  హోర్డింగ్స్ ,చెట్లు ,  కరెంటు స్థంబాలు నేలకొరిగాయి. 

సేలం .ధర్మపురి ,క్రిష్ణగిరి జిల్లాలో భారీ గా వర్షపాతం నమోదైయే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/