కృష్ణా జిల్లాలో భారీ వర్షం

ఉరుములు, మెరుపులతో కుండపోత

Heavy Rain
Heavy Rain

Vijayawada: కృష్ణా జిల్లా వ్యాప్తంగా  అకాల వర్షాలు కురుస్తున్నాయి.

మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్,  గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.

చల్లటివాతావరణంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉండటంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/