పోలీసులపై ప్రశంశలు కురింపించిన మహేష్‌బాబు

నిస్వార్ధంగా పనిచేస్తున్న పోలీసులకు శాల్యూట్‌ అంటూ ట్వీట్‌

mahesh babu
mahesh babu

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులపై స్టార్‌ హీరో మహేష్‌బాబు ప్రశంశల వర్షం కురింపించాడు. ప్రస్తుత క్లిష్ట సమయంలో మన కుటుంబాల సంరక్షణ కోసం వారు ఎంతో పాటుపడుతున్నారని .. దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్ధంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్‌ చేస్తున్నానని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/