నొప్పులు పోవాలంటే..

ఆరోగ్య చిట్కాలు

To get rid of pains
To get rid of pains
  • ఉప్పుతో కాచిన కాళ్లతీతలు పోతాయి. జిల్లేడు ఆకుల రసంను శొంఠి గంధము తీసి కలిపి పట్టు వేసిన వాతముచేత కలిగిన నొప్పులు తీతలు హరించును.
  • మజ్జిగలో సుద్ద (సున్నము) కలిపి రాసిన కాలినపుండ్లు మానను. వావింటాకు పావుతులం మిరియాలు పావుతులం నూరి మూడురోజులు రెండుపూటలా పుచ్చుకొనిన పచ్చకామెర్లు తగ్గును. చప్పిడి పత్యం.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/