సంప్రదాయ లంగా ఓణీలు

ఫ్యాషన్ … ఫ్యాషన్..

fashiion- fashion
fashiion- fashion

సంప్రదాయ వేడుకలు ఏవైనా టీనేజ్ అమ్మాయిలకు లంగా ఓణీలదే హవా. చుడీదార్ , జీన్స్ ప్యాంటు, టీ షర్ట్స్ లతో విసుగు చెందిన యువతులు పార్టీ వేర్ లకు మాత్రం లంగా ఓణీలనే ధరించాలకుంటున్నారు. ప్రత్యేకంగా ఓణీలు హెవీ బోర్డర్స్ లో వస్తున్నాయి. ఖరీదైన డిజైన్ చేసిన జాకెట్స్ , లంగాలతో రెడీ మేడ్ గా లభించటంతో వీటిని ధరించి అందరిని ఆకట్టుకుంటున్నారు. మీకు నచ్చితే కోనేయండి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/