జుట్టు చిట్లడానికి కారణం

కేశ సంరక్షణ

జుట్టు తడిగా వున్నపుడే పడుకోవటం, గట్టిగా ఉండే దుప్పట్లు, దిండ్లు, కాలుష్యం, పోషక లేమి, సౌందర్య ఉత్పత్తులు, సాధనాలు, సంరక్షణ లేకపోవటం .. ఇలా జుట్టు చిట్లటానికి బోలెడు కారణాలు.


కురులు ఆరోగ్యంగా , చిట్లకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి.. ముఖ్యంగా ప్రోటీన్, ఇనుము, ఒమేగా 3 , ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న పదార్ధాలను తీసుకోవాలి.. పాలు, పల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు , ఆకు కూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.. జుట్టుకు తప్పనిసరిగా పూటలు, కండీషనర్ వాడాల్సిందే. పాటలు కేసాలాజు కావాల్సిన పోషణను అందించి తేమాగా ఉంచుతాయి. మూడు నెలలకు ఒకసారి జుట్టు చివర్లను కత్తిరిస్తూ ఉండాలి.. తేనె , పెరుగు, అరటిపండు, బొప్పాయిలతో పూతలను ఇంట్లోనే ట్రై చేయవచ్చు. వీటిని జుట్టుకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/andhra-pradesh/