ప్రణీత్ గ్రూప్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రణవ్ IXORA ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్

Grand launch of Praneeth Group’s prestigious project Pranav Group’s IXORA project

రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ప్రణీత్ గ్రూప్ తన నూతన ప్రాజెక్ట్ IXORA ను గ్రాండ్ గా లాంచ్ చేసింది, ప్రీమియం హై-రైజ్ అపార్ట్మెంట్స్ ను JNTU లో నిర్మిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

  • హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌ లో ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ & బ్రోచర్ లాంచ్ అట్టహాసంగా జరిగింది.
  • శ్రీ నరేంద్ర కుమార్ కామరాజు- మేనేజింగ్ డైరెక్టర్ & ప్రణీత్ గ్రూప్ కంపెనీ డైరెక్టర్లు – దినేష్ రెడ్డి సప్పిడి, ఆదిత్య కామరాజు & నర్సి రెడ్డి సప్పిడి, సందీప్ రావు మాధవరామ్, కే వీ యస్ నర్సింగరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్: JNTU, హైదర్‌నగర్ IXORA లో విలాసవంతమైన లగ్జరీ ప్లాట్స్ ని నిర్మిస్తుంది ప్రణీత్ గ్రూప్. 8.31 ఎకరాల విస్తీర్ణంలో అందమైన, కళాత్మక తో కూడిన ఇళ్లను రూపొందిస్తుంది. 1305 నుండి 3130 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు టవర్‌లలో 1504 ఆధునిక నివాసాలను కలిగి అద్భుతంగా రూపొందించబడిన ఎత్తైన కమ్యూనిటీ. 2, 2.5, 3 & 3.5 BHK ఇళ్ళను అందిస్తోంది. కార్ పార్కింగ్ కలిగి మోడర్న్ లైఫ్ కి నచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. పిల్లల ఆట స్థలం, నడక స్థలం, స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్ ట్రాక్ , బాస్కెట్ బాల్ , ముల్టీ పర్పస్ గేమ్స్, యాంఫీథియేటర్, పెట్ పార్క్, అలాగే ఇండోర్ & అవుట్‌డోర్ సౌకర్యాలను కలిగి ఉన్న అద్భుతమైన కట్టడం.రెసిడెన్షియల్ కమ్యూనిటీ కి సౌకర్యవంతంగా JNTU మెట్రో స్టేషన్ & JNTU విశ్వవిద్యాలయం రెండునుండి 5 నిమిషాలు, లులు మాల్ & నెక్సస్ మాల్ నుండి 10 నిమిషాలు, హై-టెక్ సిటీ & KIMS కొండాపూర్ నుండి 15 నిమిషాలు & ORR గచ్చిబౌలి జంక్షన్ నుండి 25 నిమిషాల దూరంలో ఉంది.

ప్రణీత్ ప్రణవ్ IXORA స్థానం:
111, శ్రీనివాస్ కాలనీ, జై భరత్ నగర్, కూకట్‌పల్లి, శ్రీనివాస్ కాలనీ, జై భరత్ నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, నిజాంపేట్, హైదరాబాద్, తెలంగాణ 500090.

ప్రణీత్ గ్రూప్ లగ్జరీ తో కూడిన సౌలభ్యాలని అందించడంలో గర్వపడుతుంది. ప్రణీత్ గ్రూప్ 20 కన్నా ఎక్కువ నాణ్యమైన ప్రాజెక్టులను అందించింది. 16 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంస్థగా పేరుగాంచింది గా మంచి పేరుగాంచింది. ఆవిష్కరణ నుండి కస్టమర్నలి సంతృప్తి పరుస్తూ ప్రణీత్ గ్రూప్ 7000 మందికి పైగా వినియోగదారులతో , రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా పేరును సంపాదించుకుంది.

(10:02) ప్రణీత్ గ్రూప్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రణవ్ IXORA ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్.

రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ప్రణీత్ గ్రూప్ తన నూతన ప్రాజెక్ట్ IXORA ను గ్రాండ్ గా లాంచ్ చేసింది, ప్రీమియం హై-రైజ్ అపార్ట్మెంట్స్ ను JNTU లో నిర్మిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

  • హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌ లో ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ & బ్రోచర్ లాంచ్ అట్టహాసంగా జరిగింది.
  • శ్రీ నరేంద్ర కుమార్ కామరాజు- మేనేజింగ్ డైరెక్టర్ & ప్రణీత్ గ్రూప్ కంపెనీ డైరెక్టర్లు – దినేష్ రెడ్డి సప్పిడి, ఆదిత్య కామరాజు & నర్సి రెడ్డి సప్పిడి, సందీప్ రావు మాధవరామ్, కే వీ యస్ నర్సింగరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్, నవంబర్ -2023: JNTU, హైదర్‌నగర్ IXORA లో విలాసవంతమైన లగ్జరీ ప్లాట్స్ ని నిర్మిస్తుంది ప్రణీత్ గ్రూప్. 8.31 ఎకరాల విస్తీర్ణంలో అందమైన, కళాత్మక తో కూడిన ఇళ్లను రూపొందిస్తుంది. 1305 నుండి 3130 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు టవర్‌లలో 1504 ఆధునిక నివాసాలను కలిగి అద్భుతంగా రూపొందించబడిన ఎత్తైన కమ్యూనిటీ. 2, 2.5, 3 & 3.5 BHK ఇళ్ళను అందిస్తోంది. కార్ పార్కింగ్ కలిగి మోడర్న్ లైఫ్ కి నచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.

పిల్లల ఆట స్థలం, నడక స్థలం, స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్ ట్రాక్ , బాస్కెట్ బాల్ , ముల్టీ పర్పస్ గేమ్స్, యాంఫీథియేటర్, పెట్ పార్క్, అలాగే ఇండోర్ & అవుట్‌డోర్ సౌకర్యాలను కలిగి ఉన్న అద్భుతమైన కట్టడం.

రెసిడెన్షియల్ కమ్యూనిటీ కి సౌకర్యవంతంగా JNTU మెట్రో స్టేషన్ & JNTU విశ్వవిద్యాలయం రెండునుండి 5 నిమిషాలు, లులు మాల్ & నెక్సస్ మాల్ నుండి 10 నిమిషాలు, హై-టెక్ సిటీ & KIMS కొండాపూర్ నుండి 15 నిమిషాలు & ORR గచ్చిబౌలి జంక్షన్ నుండి 25 నిమిషాల దూరంలో ఉంది.

ప్రణీత్ ప్రణవ్ IXORA స్థానం:
111, శ్రీనివాస్ కాలనీ, జై భరత్ నగర్, కూకట్‌పల్లి, శ్రీనివాస్ కాలనీ, జై భరత్ నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, నిజాంపేట్, హైదరాబాద్, తెలంగాణ 500090.

ప్రణీత్ గ్రూప్ లగ్జరీ తో కూడిన సౌలభ్యాలని అందించడంలో గర్వపడుతుంది. ప్రణీత్ గ్రూప్ 20 కన్నా ఎక్కువ నాణ్యమైన ప్రాజెక్టులను అందించింది. 16 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంస్థగా పేరుగాంచింది గా మంచి పేరుగాంచింది. ఆవిష్కరణ నుండి కస్టమర్నలి సంతృప్తి పరుస్తూ ప్రణీత్ గ్రూప్ 7000 మందికి పైగా వినియోగదారులతో , రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా పేరును సంపాదించుకుంది