ఫిఫింగ్‌ హార్బర్లకు సిఎం జగన్‌ శంకుస్థాపన

Hon’ble CM of AP Participation in World Fisheries Day at CM Camp Office

అమరావతి: నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఈ సందర్భంగా సిఎం జగన్‌ తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు ‌వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ‌మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సిఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/