హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం (10.గ్రా) రూ.44,900

వెండి కిలో రూ. 65,000

Gold prices
Gold prices

దేశంలో బంగారం ధ‌రలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,980 గా ఉంది. కిలో వెండి ధ‌ర రూ. 62,000 గా ఉంది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల (10 గ్రా) బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. కాగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,980 కి పెరిగింది. ఇదిలా ఉండగా , కిలో వెండి ధ‌ర రూ. 65,200 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,980 కి చేరింది. కిలో వెండి ధ‌ర రూ. 62,000 గా ఉన్నాయి.

తెర (సినిమా) వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/