హైకోర్టును ఆశ్రయించే యోచనలో మాజీ ఎస్‌ఈసీ

హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar

అమరావతి: తన పదవీ కాలం తీరకముందే ఆర్డినెన్స్‌తొ చట్టంలో మార్పులు చేసి పదవి నుండి తొలగించడంపై మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, ఏపి సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. నేడు రేపు హైకోర్టుకు సెలవు రోజుకు కావడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి; https://www.vaartha.com/news/national/