రెండువారాలు లాక్‌డౌన్‌ పొడగించాలి

పరిశ్రమలు, వ్యవసాయానికి మినహయింపు

amarinder singh
amarinder singh

పంజాబ్‌: లాక్‌డౌన్‌ పొడగింపుపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరుపుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ లో పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ పొడగింపుకు మద్దతు తెలుపుతు పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా కనీసం రెండువారాలయిన లాక్‌డౌన్‌ పొడగించాలి, అయితే పరిశ్రమలు, వ్యవసాయరంగానికి దీని నుండి మినహయింపు ఇవ్వాలి. అని కోరారు. వీలైనంత వేగంగా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను సరాఫరా చేయాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/