అమెరికాలో తొలి కరోనా పసికందు మృతి
చికాగోలో విషాదం

అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి ఏడాది కూడా నిండని పసిబిడ్డ మృత్యువాత పడింది.
ఇంతవరకు ఇంతటి చిన్నవయస్సున్న వారికి కరోనా సోకిన ఉదంతం లేదని ఇల్లినాయిస్ ప్రజారోగ్య శాఖ డైరక్టర్ డాక్టర్ న్జోజి ఎజికి తెలిపారు. చికాగోలో ఈ మరణం సంభవించినట్టు ఆయన తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/